Siemens కంపెనీ నుండి దేశవ్యాప్తంగా Support Engineer రోల్ కు రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఎవరైతే Freshers ఉన్నారో వాళ్ళకి ఇది ఒక గొప్ప అవకాశం చెప్పుకోవచ్చు. ఈ జాబ్స్ అనేవి ఏడాదికి ఒకసారి విడుదల కాపాడుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ జాబ్ కు చివరి తేదీ ఇంకా మెన్షన్ చేయలేదు కాబట్టి త్వరగా అప్లై చేయండి.Siemens కంపెనీ నుండి విడుదలైన ఈ జాబ్ నోటిఫికేషన్ ప్రతి ఒక్కరికి ముఖ్యమైనదిగా భావిస్తారు. అలాగే ఎవరు ఇంజనీరింగ్ లో ఎటువంటి బ్యాక్‌లాగ్స్ లేకుండా క్లియర్ చేసిన వారు మరియు బ్యాక్ లాక్స్ ను క్లియర్ చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు.
ఈ ఆర్టికల్ ద్వారా విద్యార్థులు, Age లిమిట్, Salary మొదలైనవి తెలుసుకుందాం.
పోస్టు వివరాలు :
కంపెనీ పేరు : Siemens Technologies
రోల్ పేరు : Support Engineer
లొకేషన్ : Bangalore
క్వాలిఫికేషన్ : Degree / B.Tech
శాలరీ : 25,000/- to 35,000/-
వర్క్ మోడ్ : Office
వెబ్సైట్ లింక్ : siemens.com
అర్హత వివరాలు :
ఈ ఉద్యోగానికి సంబంధించి విద్యార్హతలు చూసుకున్నట్లయితే,
ఎవరైతే తమ మూడు సంవత్సరాల డిగ్రీని పూర్తి చేసిన వారు ఉన్నారు వాళ్లు ఎలిజిబుల్ అవుతారు.
అలాగే ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు కూడా ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు.
వయస్సు పరిమితి :
ప్రైవేట్ ఉద్యోగానికి ఏజ్ లిమిట్ అనేది చాలా ముఖ్యమైనది
కనిష్ట వయస్సు : 20 సంవత్సరాలు నుండి
గరిష్ట వయసు : 25 సంవత్సరాల వరకు
వయస్సు పరిమితి అనేది తమకు ఉన్న గ్యాప్ ను తెలియజేస్తుంది.
దరఖాస్తు ఫీజు :
ఇది ప్రైవేట్ కు సంబంధించిన జాబ్ కాబట్టి
అభ్యర్థులు ఎటువంటి ఫీజు కట్టనక్కర్లేదు
ఇది కంప్లీట్ గా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు
ముఖ్యమైన తేదీలు :
Siemens Technologies కంపెనీ అప్లికేషన్ కు అప్లై చేయడానికి ఎటువంటి టైం లిమిట్ అనేది ఇవ్వలేదు
ఇలా ఎందుకు ఇవ్వలేదంటే వాళ్లకు సరిపడా అభ్యర్థులు కావాల్సి ఉంటుంది కాబట్టి టైం లిమిట్ ఉండదు.
ఇటువంటి ఛాన్స్ ను మిస్ చేసుకోవద్దు కాబట్టి వెంటనే అప్లై చేయండి.
జీతం వివరాలు :
Siemens కంపెనీ వాళ్ల పర్ఫామెన్స్ ను బట్టి శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తుంది
Also Read :- Meesho Internship Recruitment 2025 | Coordinator జాబ్స్ | Apply చెయ్యండి
జూనియర్ కాండిడేట్స్ కు : 25,000/-
సీనియర్ కాండిడేట్స్ కు : 35,000/-
ప్రైవేట్ కు సంబంధించిన ఉద్యోగం కాబట్టి శాలరీ అనేది ప్రభుత్వ ఉద్యోగం కంటే ఎక్కువగా ఉంటుంది.
ఎంపిక విధానం :
Shortlisting : ముందుగా అప్లై చేసుకున్న వారిని ఎంపిక చేసి తరువాత రౌండ్స్ కు అర్హత పొందెట్లు చేస్తారు. ఈ షార్ట్ లిస్టింగ్ అనేది వాళ్ళ మెరిట్ బేస్డ్ ఆధారంగా ఉంటుంది.
Interview : సెలెక్ట్ అయినా కాండిడేట్ కు పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఈ పర్సనల్ ఇంటర్వ్యూలో బాగా పర్ఫార్మ్ చేసిన వారికి ఉద్యోగం కల్పిస్తారు.
అప్లై చేసే విధానం :
అఫీషియల్ పేజ్ ద్వారా అప్లై చేయడానికి ట్రై చేయండి
1. ముందుగా Siemens Career పేజ్ ను ఓపెన్ చేయాలి.
2. Bangalore లొకేషన్ కింద Support Engineer అని సెర్చ్ చేయాలి.
3. తర్వాత Siemens Candidate అకౌంట్ క్రియేట్ చేసి Login అవ్వాలి.
4. Login అయిన తర్వాత మీ యొక్క పూర్తి వివరాలు మరియు Resume ను అప్లోడ్ చేయాలి.
5. Submit బటన్‌పై క్లిక్ చేసి తరువాయి అప్డేట్స్ కోసం మీ మెయిల్ ను సంప్రదించాలి.
Apply Online
ఉద్యోగ ప్రయోజనాలు :
1. ప్రైవేట్ కు సంబంధించిన ఉద్యోగం కాబట్టి శాలరీ అనేది మంచిగా ఉంటుంది.
2. అక్కడ వర్క్ ఎన్విరాన్మెంట్ చాలా సౌకర్యంగా ఉంటుంది.
3. టైమింగ్స్ కూడా క్యాండిడేట్స్ కు అనుకూలంగా ఉంటాయి.
4. ప్రైవేట్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
5. ఇతర ఫెసిలిటీస్ కూడా ఉంటాయి.
తరచుగా అడిగే ప్రశ్నలు :
1. ఈ ఉద్యోగానికి ఎవరో అప్లై చేసుకోవచ్చు ?
A డిగ్రీ లేదా బీటెక్ కంప్లీట్ చేసినవారు
2. శాలరీ ఎంత ఉంటుంది ?
A 25,000/- నుండి 35,000/- వరకు ఉంటుంది
3. అప్లికేషన్ చివరి తేదీ ఎప్పుడు ?
A అప్లికేషన్ కు ఎటువంటి తేదీలు ప్రకటించలేదు కాబట్టి త్వరగా అప్లై చేయండి.
4. రాత పరీక్ష ఏమన్నా ఉంటుందా ?
A ఈ ఉద్యోగానికి ఎటువంటి రాత పరీక్ష లేదు.
5. ఈ ఉద్యోగానికి ఏజ్ గ్యాప్ ఏమన్నా ఉండవచ్చా ?
A ఏది గ్యాప్ అనేది ఉండకూడదు.
ముగింపు :
ఎవరైతే ప్రైవేట్ జాబ్ చేయాలనుకుంటున్నారు వాళ్లకు ఇదొక మంచి అవకాశం. ఈ ఉద్యోగానికి కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎంత త్వరగా అప్లై చేస్తే మంచిది. ప్రైవేట్ సంస్థలో జాబ్స్ రావాలంటే ఈజీ కాదు కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయడానికి ట్రై చేయండి.
Also Read :- ZOHO Hiring Freshers 2025 – Apply Now!
ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం వెబ్సైట్ ను సంప్రదించండి.